ప్రజలకు పత్రికల మీదున్న నమ్మకం పోతుంది

ఢిల్లీ: సాక్షి పత్రిక కేవలం జగన్‌ కోసమే వార్తలు రాస్తుందని ప్రజలకోసం కాదని ప్రజలకు పత్రికల మీదున్న నమ్మకం పోతుందని సీబీఐ జేడి లక్ష్మినారయణను తోలగించేందుకే అనవసరంగ ఆయనై ఆరోపనలు చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు ఢిల్లీలో అన్నారు.