ప్రధానిని కలిసిన టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఇవాళ టీడీపీ ఎంపీలు కలిశారు. ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పంపిన లేఖను ప్రధానికి అందజేశారు. ఎఫ్‌డీఐలు, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి గురించి వారు ఆయనతో చర్చించినట్టు సమాచారం