ప్రబలిన డయేరియా

ఆదిలాబాద్‌: జిల్లాలోని వేమనపల్లి మండలం కొత్తపల్లి, కేతనపల్లెలో డయేరియా ప్రబలింది. వాధితో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.