ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలి: గుండా మల్లేష్‌

హైదరాబాద్‌: ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలని సీపీఐ శాసనభపక్షనేత గుండా మల్లేష్‌ అన్నారు. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదని పేర్కొన్నారు.