ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలి
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ శనివారం అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలంటూ రెండు రోజులుగా నిహార దీక్ష చేపట్టారు అసలైన లబ్ధిదారులకు కాకుండా అనరులకు ఇస్తున్నట్టు దానికి అనుకూలంగా దీక్ష చేపట్టామని కొనసాగింపు చేస్తున్నామని తెలిపారు కుల సంఘాలకు అతీతంగా శనివారం నిరాహార దీక్ష చేస్తున్నారు గ్రామ సర్పంచ్ పూజ రమేష్ గౌడ్ సాహసం రాష్ట్ర అధ్యక్షులు ముప్పారం ప్రకాష్ పద్మారావు మల్లేశం దళిత సంఘాలు మరియు మైనార్టీ నాయకులు కుల సంఘాలు పాల్గొన్నారు అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న జోగుపేట ఎస్సై సామ్య నాయక్ గ్రామ సర్పంచ్ భర్తని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు జిల్లాలో 30వ యాక్టివ్ అమల్లోకి ఉందని ఎవరు కూడా ర్యాలీలు దీక్షలు చెయ్య రాదని ఎస్ఐ సామ్య నాయక్ తెలిపారు
Attachments area