ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు బంద్: వరంగల్ కలెక్టర్ నిర్ణయం
వరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై కలెక్టర్ ఆంక్షలు విధించారు. విద్యుత్ సంక్షోభ పరిస్థితుల్లో ఏసీలు వినియోగించరాదంటూ కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేశారు.