ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 63 వేల ఉద్యోగాలు చిదంబరం
ఢీల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఏడాది 63,200 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు కేంద్ర అర్ధికమంత్రి చిదంబరం ప్రకటించారు. గృహనిర్మాణం వాహన రంగాల్లో వృద్ది బాగుందని మౌలిక రంగం ఉక్కు నిర్మాణం జౌళి రంగాలు ఒత్తిడిని ఎదుర్కోంటున్నామని చిదంబరం పేర్కోన్నారు ప్రభుత్వ రంగ సంస్థల వృద్ది అశించిన మేర లేదని చిదంబరం పేర్కోన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వృద్ది అశించిన మేర లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల కోసం ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు అయన చెప్పారు. నిరర్దక అస్తులు అర్దిక వృద్దిపై కోంత ప్రభావం చూపుతున్నాయన్నారు. కోత్త బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తులు లైసున్సుల అంశాలను అర్‌బీఐ పరిశీలిస్తోందని చిదంబరం తెలిపారు. కిసాన్‌కార్డులు అన్నింటినీ త్వరలోనే ఏటీఎం కార్డులుగా మారుస్తామని కేంద్ర అర్దికమంత్రి చిదంబరం పేర్కోన్నారు.