బండి సంజయ్ కుమార్  అక్రమ అరెస్టు.. ఇది నియంత పాలనకు నిదర్శనం

బండి సంజయ్ కుమార్  అక్రమ అరెస్టు.. ఇది నియంత పాలనకునిదర్శనంవరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 5 (జనం సాక్షి)
విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్న         బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంటెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో జర్నలిస్టు ప్రశాంత్ తన జర్నలిజంలో భాగంగా ప్రతిపక్ష నేతలకు మీడియా ప్రతినిధులకు షేర్ చేసిన దానిని పట్టుకొని పోలీసులు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడం అరెస్టుపై ఎటువంటి  ఆధారాలు లేకుండా వాట్సాప్ లో మెసేజ్ రావడం సాకుగా చూపిస్తూ అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు రాజు తెలిపారు