బకొత్తగూడెం ఆర్పీఎఫ్‌ సస్పెన్షన్‌

ఖమ్మం:కొత్తగూడెం ఆర్పీఎఫ్‌ సీఐ విజయ్‌కుమార్‌ సస్పెన్షస్‌కు గురయ్యారు. కొత్తగూడెం ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో విజయ్‌కుమార్‌ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు.