బీఏసీ సమావేశం నుంచి తెదేపా వాకౌట్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని సభలో 20 అంశాలపై చర్చించాలని బీఏసీలో తెదేపా పట్టుబట్టింది. నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్ని నిర్ణయంపై తెదేపా సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరపరగా సమావేశం నుంచి సభ్యులు వాకౌట్‌ చేశారు.