బీసీ సబ్‌ప్లాన్‌ అమలుకు ఆర్‌కృష్టయ్య ప్రభుత్వం పై ధ్వజం

హైదరాబాద్‌: బీసీ సబ్‌ప్లాన్‌ కోసం ఉద్యమిస్తామని రాష్ట్రబీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య స్పష్ట ం చేశారు. ఆయన విలేకరుతలో మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. కిరణ్‌ ప్రభుత్వం ఇప్పటి కైనా బుద్దితెచ్చు కోకపోతే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా గల్లంతై పోతారని జోష్యం చెప్పారు. బీసీ సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిచాలని డిమాండ్‌ చేశారు.