బెయిల్‌ కోసమే కాంగ్రెస్‌తో జగర్‌ మిలాఖత్‌

హైదరాబాద్‌: బెయిల్‌ కోసమే జగన్‌ కాంగ్రెస్‌తో సన్నిహితమయ్యారని ఓయూ జేఏసీ ఆరోపించింది. సీమాంధ్రలోని చేనేత ప్రాంతాల్లో ధర్నలు చేయకుండా విజయమ్మ సిరిసిల్లకు రావడంలో అంతర్యమేంటని విద్యార్థి నేతలు ప్రశ్నించారు.