భద్రతా మండలి విసకతరించాల్సిందే:అద్వానీ

ఐరాస: ఐక్కరాజ్యాసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిందేనని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె.అద్వానీ ఉద్ఘాటించారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదం, పైరసీ వంటి అంశాలపై పోరుసల్పేందుకు, భద్రతలో సహకరించే విషయమై బాధ్యతలు పంచుకునేందుకు ముందుకొచ్చిన దేశాలకు భద్రాతమండలిని విస్తరించి సభ్యత్వం కల్పించాలని స్పష్టం చేశారు.