భర్త చేతిలో భార్య హతం

గోదావరిఖని: రాజీవ్‌నగర్‌లో భార్య పై అనుమనంతో కనకమ్మ (28) అనే  మహిళను అమె భర్త మల్లయ్య  చీర కొండుతో ఉరివేసి చంపాడు.బుధవారం  తెల్లవారుజామున భార్యను హత్య చేసి పరారాయ్యాడు. పలు చోరి కేసులో పాత నిందితుడు. మృతిరాలుకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకటోపట్టణ పోలిసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.