భారతదేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్లను ప్రణబ్‌ దాటాడు. రాష్ట్రపతి గెలుపునకు కావాల్సినవి అయిదు లక్షల పద్దేనిమిది వేలు.  ప్రణబ్‌కు అయిదు లక్షల ఎనబైవేల ఓట్లు ఇప్పటికే దాదా ఖాతాలో చేరినావి. దీంతో ప్రణబ్‌ విజయకేతనం ఎగరవేశాడు. బీజేపీ అధికారంలో ఉన్న కరాట్రకలో సైతం ప్రణబ్‌ అధిక్యత కొనసాగించాడు.