భారత్‌ స్కోరు 119/4

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 32 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది, కొహ్లీ 2, రైనా 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో సౌతీ, బ్రేస్‌వెల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్‌ అయింది.