మచిలిపట్నం పోలీసుస్టేసన్‌ ముందు పేలుడు

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని పోలీస్‌స్టేషన్‌ ముందు పేలుడు సంబవించింది. దీంతో కిలోమీటరు మేరా శబ్ధం వినిపించింది. సమీపంలోని తితిదే కల్యాణమండపం ప్రహారి గోడ కూలిపోయింది.