మద్యానికి బానిసై యువకుని ఆత్మహత్య

లోకేశ్వరం : మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామానికి చెందిన గంగారెడ్డి(22) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాగుడుకి బానిసై తాగేందుకు డబ్బులు లేక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.