మధ్యహ్నం 2గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: ఉదయం ప్రారంభమైన లోక్‌సభ 12గంటల వరకు స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు. వాయిదా అనంతరం మళ్లి సభ ప్రారంభమైంది. విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు ప్రధాని రాజీనామా చేయాలంటూ సభను హోరెత్తిస్తున్నారు. దీంతో మళ్లి ఈ రోజు మధ్యహ్నం రెండు గంటల వరకు లోక్‌సభ స్పీకర్‌ వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి 2గంటలకు లోక్‌సభ ప్రారంభం కానుంది.