మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో ఉన్న సచివాలయ భవనంలోని నాలుగో అంతస్థులో హోర అగ్నిప్రమాదం జరిగింది. భవనం నుంచి దట్టమైన పొగ రావడం జరుగుతుంది. దినితో ఉద్యోగులంతా మంటల నుంచి ధాటి భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సచివాలయంలోని మిగిలిన విభాగాల నుండి కూడా ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నారు.