మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

నర్సంపేట, మే 26(జనంసాక్షి) :
18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణతో పాటు స్పోకేన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోఇవ్వబడుతుందని ఆ సంస్థ డైరెక్టర్‌ మమత ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పూర్తి వివరాల కోసం 9676887288, 9866106646నంబర్లకు సంప్రదించగలరని ఆమె కోరారు