మహిళా పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ

share on facebook
రాయికోడ్ మార్చి06 జనం సాక్షి రాయికోడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  అల్లాపూర్ గ్రామ  సర్పంచ్ ప్రవీణ్ కుమార్  గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం రోజు  పారిశుద్ధ కార్మికులు బట్టలు పంపిణీ చేశారు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ  కార్మికులు మహిళలు  పాల్గొన్నారు.

Other News

Comments are closed.