మహిళా పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ

రాయికోడ్ మార్చి06 జనం సాక్షి రాయికోడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లాపూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం రోజు పారిశుద్ధ కార్మికులు బట్టలు పంపిణీ చేశారు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు మహిళలు పాల్గొన్నారు.