మాజీ మంత్రి గీతారెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభం
జహీరాబాద్ ఆగస్టు 21( జనంసాక్షి), జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనిలో పార్క్ సమీపంలో మాజీ మత్రి గీతారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని పూజలు చేసి ప్రారంభించారు. ఆదివారం కార్యక్రమం లో బాగంగా ఆమె పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నరసింహ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నర్సింలు,ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్ లు, సొసైటీ చైర్మన్ లు, యువజన కాంగ్రెస్ నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.