మ..నగర్‌ శవాల ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవహక్కుల కమిషన్‌

మ..నగర్‌:మ..నగర్‌లోని పెద్దచెరువు వద్ద వెలుగుచూసిన మృత దేహల ఘటనపై పత్రికల కధనాలను మానవహక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది.ఘటనపై జులై 12లోపు నివేదిక మానగర్‌జిల్లా కలెక్టర్‌,ఎస్పీ,వైద్యారోగ్యశాఖ అధికారులను హెచ్‌ఆర్సీ ఆదేశించింది.