మాన్యం సిద్దయ్యను పరామర్శించిన రాజనాల శ్రీహరి
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలలో భాగంగా కాశీబుగ్గ కి చెందిన టిఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఆదివారం మాన్యం సిద్దయ్య గత కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి వారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు అలాగే అతనికి అతని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించారు… ఈ కార్యక్రమంలో ప్రసాద్, అమ్మర్, వేణు, మన్యం కృష్ణ,రాజు ల తో పాటు తదితరులు పాల్గొన్నారు….
Attachments area