మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లా మక్కువ మండలం దేజ్జేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యెండంగి-బాదుగుల మద్య 30 కిలోల పేలుడు పదార్ధాలున్న డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపార