మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి

ఎమ్మార్వో విజయ్‌కూమార్‌

వేల్పూర్‌్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : వేల్పూర్‌ మండలకేంద్రంలో ఈ సేవను మిసేవగ మార్చడం జరిగింది. 10వ తరగతినుంచి కళా శాలల స్థాయివరకు  ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాలకు రావద్దని మిసేవకు దరఖాస్తు చేసుకోని ధ్రువీకరణపత్రాలు మీ సేవలో పొందాలని విద్యార్థులు ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని తెలిపారు.