ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు

విజయవాడ: ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా ఇందిరమ్మ బాట రెండు రోజు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గుడివాడ నుంచి నందివాడ మండలం తమిరరిశకు సీఎం బయలుదేరివెళ్లారు. తమిశరలోని చేపల చెరువులను సీఎం సందర్శించనున్నారు. గుడివాడ నుంచి సీఎం వీరుపాడు, జయంతిలలో పర్యటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో అధికారులు పర్యటనలో మార్పులు చేశారు.