ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ . షాధి ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎం ఎల్ ఏ కందాల

share on facebook

జనంసా క్షి ఖమ్మం రూరల్  పాలేరు ఎం ఎల్ ఏ కంధాల ఉపేందర్ రెడ్డి రూరల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయములో మండలలోఉండబడిన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్.చెక్కులను పంపిణీ చేశారు.దాదాపు గా   21.82.500 లక్షలరూపాయల చెక్కులను 58మందిలబ్ధిదారులకు అందజేశారు అదేవిధంగా టీ.అర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ చెక్కులను  ఇద్దరికీ అందజేశారు అదేవిధంగా నాయుడు పేట సర్కిల్ లో ఏర్పాటు చేసిన సి సీ కెమెరాల ను ప్రారంభించారు యి కార్యక్రమములో రూరల్ మండలం ప్రజపరిషత్ అధ్యక్షురాలు బెల్లం ఉమ .మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు ఎం.పీ డీ ఓ తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.