మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

 హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివాహ రిసెప్షన్ వికారాబాద్ శుభం ఫంక్షణాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించగా హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఆశీర్వదించారు. అనంతరం నూతన దంపతులు శ్రీనివాస్ రెడ్డి & తేజస్వి లకు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూడో యాత్రలో బిజీగా ఉండటం వలన మరలా కలుస్తానని వధువు, వరులకు కొత్త వస్త్రాలు పంపించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కొత్త దంపతులకు, గజమాలతో సత్కరించి, బొకేలిచి, నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, మాజీ కౌన్సిలర్ బాచి మంచి గిరిబాబు, 14వ వార్డ్ ఇంచార్జి కోల్లపూడి యోహాన్( సివిల్ కాంట్రాక్టర్), 3 వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ సరితవీరారెడ్డి తదితరులు