మూడు జిల్లాల కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధుల సమావేశం గాంధీభవన్‌లో ప్రారంభమైంది ఈ సమావేశానికి పీసీసీ అధినేత బొత్స ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 7న వియజవాడలో జరిగే ప్రాంతీయ సదస్సు నిర్వహణతోపాటు ఆయా జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై నేతలు చర్చించారు.