మూడు సంవత్సరాలు గడిచిన అందని సీఎం సహాయనిది.

 

 

 

 

 

 

 

 

*తెరాస (బిఆర్ఎస్)పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కు అందని సిఎంఆర్ఎఫ్…
*2019లొ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అందజేత…
సీఎంఆర్ఎఫ్ ఫైల్ నెంబర్ 84853…
*గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బాధితుడు…
*పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన లాభం లేదంటున్న బాధితుడు…

చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- తెరాస (బిఆర్ఎస్) పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలప్ చేడ్ మండలం అజ్జమర్రి గ్రామానికి చెందిన బేగరి బాల్ రాజ్ తెరాస (బిఆర్ఎస్) కార్యకర్త మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేయడం జరిగింది ప్రమాదవశత్తు 2019లో తన కూతురుకు బ్రెయిన్ వాపుతో బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది తన కూతురును ఎలాగైనా కాపాడుకోవాలని ఉద్దేశంతో హైదరాబాద్ లోని రెయిన్బో చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ లో చికిత్స చేయించగా సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేయగా వారి పాప శ్రీ వర్షిక కు ఎటువంటి ఫలితం లభించలేదు అయినా డబ్బులకు లెక్క చేయకుండా పాప ప్రాణాలే లక్ష్యంగా పెట్టుకొని డబ్బు ఖర్చు చేయగా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు లేక పాపకు బ్రెయిన్ వాపుతో బ్రెయిన్ డ్యామేజ్ అయిందని డాక్టర్లు తెలియజేయగా చేసేదేమీ లేక వారు చెప్పిన విధంగా ట్రీట్మెంట్ చేయించుకుని స్వగ్రామానికి తీసుకెళ్లారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ హాస్పిటల్ బిల్స్ తో 2019 నవంబర్ నెలలో సీఎంఆర్ఎఫ్ ఇప్పించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించి తమకు తగిన సహాయం చేస్తామని వారి పిఏ కు ఫైల్ తీసుకోవాలని సూచించగా వారు హాస్పిటల్ బిల్స్ గురించి చెక్ చేయగా ఫార్మసి ఫోను మిగతా 5 లక్షల ఏడు వేల రూపాయలకు హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేసుకోవడం జరిగింది 2019 నుండి ఇప్పటివరకు అనగా 2023 వరకు వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం అందలే