మూడో రౌండ్లో సానియా-బేథని జోడి

లండన్‌: ఇండియా టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా-ఆమెరికన్‌ క్రీడాకారిణి బేధని మెతక్‌ జంట వింబుల్డన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సానియా జోడీ 6-3, 6-2తేడాతో ఫ్రెంచ్‌ జంట స్టీఫెన్‌ ఫోర్జ్‌-క్రిస్టినా మ్లెడినోవిక్‌పై గెలుపొందారు.