యాసాంగిలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు

share on facebook

మంచిర్యాల ,జూన్‌15(జ‌నంసాక్షి): రైతు శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఈ యాసంగిలో పంటు పుష్కంగా పండాయని, కరోనా కారణంగా పంట కొనుగోులో కొన్ని ఇబ్బందు తలెత్తాయని అన్నారు. అయినప్పటికీ మొత్తం పంట కొనుగోు చేశామని చెప్పారు. వ్యవసాయ శాఖ అము చేస్తున్న పథకాపై ప్రజకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం రైతుకు మేు చేకూర్చేందుకు పు సంక్షేమ పథకాు అము చేస్తోందని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వంటి పథకాు తెంగాణలో మొట్ట మొదట ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఈ వానాకాం ప్రభుత్వం సూచించిన పంటు వేయాని, 75 శాతం సన్నరకాు , 25 శాతం దొడ్డురకం వడ్లు సాగు చేయాని సూచించారు. పత్తి, కంది మొక్కజొన్న, జొన్న పంటు సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాని అన్నారు. ప్రభుత్వం రైతు కోసం రైతు వేదికు, గోదారు నిర్మిస్తోందని తెలిపారు. రైతు పంటకు మద్దుతు ధర రాని పక్షంలో గోదాంలో న్వి చేసుకోవచ్చని న్వి చేసుకున్న పంటపై రుణాు ఇప్పిస్తామని చెప్పారు. నాయకు, ప్రజా ప్రతినిధు లేవనెత్తిన ప్రశ్నను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని హావిూ ఇచ్చారు.

Other News

Comments are closed.