రాజకీయ పుస్తకం ‘లివింగ్‌ బై కోట్స్‌’ఆవిష్కరణ

హైదరాబాద్‌:రాజకీయ నాయకులు మార్గదర్శకంగా నిలిచే పుస్తకాన్ని డాక్టర్‌ బి.నర్సయ్య రచించారని భాజపా నేత బండారు దత్తాత్రేయ చెప్పారు.ప్రముఖ వైద్యుడైన బి.నర్సయ్య రచించిన ‘లివింగ్‌ బై కోట్స్‌’అనే పుస్తకాన్ని హైదరాబాద్‌ ఫ్యాప్సీలో పలువురు ప్రముఖులు శనివారం ఆవిష్కరించారు.రాజకీయ నాయకులు తప్పకుండా ఉద్యమ సమయంలో ముఖ్య పాత్ర పొషించిన నర్సయ్య పుస్తకాన్ని రచించడం శుభ పరిమణామమని తెరాస నేత ఎమ్మేల్యే కె.టి రామారావు అన్నారు.మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ,తదితరులు పాల్గొన్నారుే.