రాజేంద్రనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు 4గురు మృతి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.