రాయపాటి అనుచరుల అసంతృప్తి

గుంటూరు: తితిదే ఛైర్మన్‌ పదవి ఎంపీ రాయపాటికి ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటూరులోని రాయపాటి నివాసానికి పెద్ద సంఖ్యలో అనుచరులు చేరుకున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగరాదని రాయపాటిపై ఒత్తిడి చేస్తున్నారు.