రావులపాలెం పోలీసుస్టేషన్‌లో లారీ డ్రైవర్‌ మృతి

రావులపాలెం: తూర్పుగోదావరి  జిల్లా రావులపాలెం పోలీసుస్టేషన్‌లో లారీ డ్రైవర్‌ రాంబాబు అనుమానస్పద పరిస్థితుల్లో మరణించాడు. పోలీసులు శవాన్ని హడావుడిగా శవపరీక్షకు తరలించడం పలు అనుమానాలకు దారి తీసింది.