రాష్ట్రపతిని కలిసిన బ్రాహ్మణ సేవా సమితి
హైదరాబాద్: బ్రాహ్మణ సంఘం సేవా సమితి ప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఈ ఉదయం కలిశారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే చిత్రాల నిర్మాణాలు చేపట్టకుండా కేంద్ర సెన్సార్ బోర్డ్‌కు సూచించాలని వారు రాష్ట్రపతికి విన్నవించారు.