రాష్ట్రానికి మరో మూడు ఎయిర్‌పోర్టులు

నెల్లూరు: విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం అంచనాలను సిద్ధం చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తెలియజేశారు. వరంగల్‌, నెల్లూరు, కడప జిల్లాలో మిని ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.