రెండో రోజు జగన్‌ను విచారిస్తున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో రోజు విచారించ డానికి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈడీ బృందం జగన్‌ను సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనుంది.