రేపు తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం : ప్రొ. కోదండరాం

హైదరాబాద్‌: ఆదివారం జరిగే తెలంగాణ రాజకీయ ఐకాస విసృతి స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస నేత ప్రొ. కోదండరాం తెలియజేశారు. ఈ సమావేశంలో రహదారుల దిగ్బంధం ఛలో అసెంబ్లీ… తదితర కార్యక్రమాలపై తుది నిర్ణయం వుంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీల రాజీనామాలపై ఆయన మాట్లాడుతూ ప్రజల్లో విశ్వసనీయతను కలిగించేలా వుండాలన్నారు.

తాజావార్తలు