రోజుకు 200 ఎన్‌ఎంఎస్‌లే : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: రోజుకు వ్యక్తిగతంగా కేవలం 200 సంక్షిప్త సందేశాలకు పరిమితం చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. వ్యాపార బ్యాంకింగ్‌ రంగాల గంపగుత్త సందేశాల పై తీర్పును వాయిదా వేసింది.