రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
నెల్లూరు : ముత్తుకూరు మండలం పైనంపురంలో ఈ ఉదయం పాఠశాల వ్యాన్‌ను ద్వచక్రవాహనం ఢికొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.