లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసిల్దార్
కలిదిండి: రూ.20 వేలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా కలిదిండి మండల తహసీల్దారు క్షీర్‌సాగర్ ఏసీబీకి చిక్కారు. గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.