లక్ష్మిపేట బాధితులను పరామర్శించిన విజయమ్మ

శ్రీకాకుళం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆమె కుమార్తే షర్మిల ఈ రోజు శ్రీకాకుళంలోని లక్ష్మిపేటలో భూమి తగాదాల వలన గాయపడిన వారిని శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆసుపత్రికి వెళ్ళీ వారిని పరామర్శించారు.