లాభాలతో ముగిసిన మార్కెట్లు

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 178  పాయింట్లు లాభపడి 28, 534 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 61 పాయింట్ల పెరిగి 8627 వద్ద ముగిసింది.