లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

హైదరాబాద్: నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 244 పాయింట్ల లాభంతో 28,504 వద్ద ముగియగా.. నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 8,659 వద్ద ముగిసింది.