లారీ-తుఫాన్ ఢీ..ఇద్దరి మృతి

కడప: జిల్లాలోని చెన్నూర్ బ్రిడ్డి వద్ద లారీ, తుఫాన్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.